Amma Nee Vennela Song Lyrics In Telugu - Oke Oka Jeevitham

 Amma Nee Vennela Song Lyrics In Telugu - Oke Oka Jeevitham

(తెలుగులో అమ్మా అమ్మా నీ వెన్నెల పాట లిరిక్స్ - Amma Vinamma Song Lyrics in Telugu - Oke Oka Jeevitham,)





అమ్మా వినమ్మా..!

నేనానాటి నీ లాలి పదాన్నే

ఓ, అవునమ్మా నేనేనమ్మా

నువ్వు ఏనాడో కనిపెంచిన స్వరాన్నే

మౌనమై ఇన్నాళ్లు… నిదురలోనే ఉన్నా

గానమై ఈనాడే మేలుకున్నా


నీ పాదాలకు మువ్వల్లా

నా అడుగులు సాగాలమ్మ

నీ పెదవుల చిరునవ్వుల్లా

నా ఊపిరి వెలగాలమ్మా


నిరంతరం నీ చంటిపాపల్లే

ఉండాలి నే నెన్నాళ్ళకీ

నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే, అమ్మా

అణువణువణువు నీ కొలువే, అమ్మా

ఎదసడిలో శృతిలయలు నువ్వే, అమ్మా

నే కొలిచే శారదవే… నను నిత్యం నడిపే సారథివే


బెదురు పోవాలంటే… నువ్వు కనిపించాలి

నిదర రావాలంటే… కథలు వినిపించాలి

ఆకలయ్యిందంటే… నువ్వే తినిపించాలి

ప్రతి మెతుకు… నా బ్రతుకనిపించేలా


నువ్వుంటేనే నేను… నువ్వంటే నేను

అనుకోలేకపోతే ఏమైపోతానో

నీ కడచూపే నన్ను… కాస్తూ ఉండక

తడబడి పడిపోనా చెప్పమ్మా


మరిమరి నను నువు మురిపంగా

చూస్తూ ఉంటె చాలమ్మ

పరిపరి విధముల గెలుపులుగా

పైకి ఎదుగుతూ ఉంటానమ్మా

అయినా సరే ఏనాటికి

ఉంటాను నీ పాపాయినై

నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే


నిరంతరం నీ చంటిపాపల్లే

ఉండాలి నే నెన్నాళ్ళకీ

నిరంతరం నీ చంటిపాపల్లే

ఉండాలి నే నెన్నాళ్ళకీ

నిరంతరం నీ చంటిపాపల్లే

ఉండాలి నే నెన్నాళ్ళకీ


నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే, అమ్మా

అణువణువణువు నీ కొలువే, అమ్మా

ఎదసడిలో శృతిలయలు నువ్వే, అమ్మా

నే కొలిచే శారదవే… నను నిత్యం నడిపే సారథివే

అమ్మా..!!!!

 Amma Vinamma Song Lyrics in Telugu - Oke Oka Jeevitham

పాటల వివరాలు:

చిత్రం: పాగల్

పాట: అమ్మా అమ్మా నీ వెన్నెల

సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి

సంగీతం: రాధన్

గానం: సిద్ శ్రీరామ్, వేద, వాగ్దేవి

మ్యూజిక్ లేబుల్: ఆదిత్య మ్యూజిక్.



Oke Oka Jeevitham Movie Lyrics,
Amma nee vennela song lyrics in english,
Amma nee vennela song mp3 download,
Amma nee vennela song ringtone download,

Related Posts