Krishna And Sathyabhama” Song lyrics Enlish & Telugu – Sathyabhama Movie

 తాజా తెలుగు సినిమా సమ్మతమే పాట కృష్ణ & సత్యభామ లిరిక్స్ తెలుగు మరియు ఆంగ్లంలో. కృష్ణకాంత్ గారు ఈ పాట లిరిక్స్ రాశారు. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ పాటను గాయకులు యాజిన్ నిజార్, శిరీషా భాగవతుల పాడారు. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సమ్మతమే చిత్రానికి గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.


#KiranAbbavaram #ChandiniChowdary



Image creadit to Aditya musics youtube

"“Krishna And Sathyabhama” Song lyrics Enlish & Telugu – Sathyabhama Movie"

Lyrics
Music
Shekar Chandra
Keyboard programming
Sidharth Salur
Directed
Gopinath Reddy
Produced
Kankanala Praveena
Music
Shekar Chandra
DOP
Sateesh Reddy Masam
Editor
Viplav Nyshadam
Executive Producer
Sai Prasad (vicky)
Sound Design
Sync Cinema
Sound Mixing
Aravind Menon
Visual Effects
Chaya VFX
VFX Supervisor
Manikanta Senapathi
Art
Sudheer Macharla
Costume Designer
Manogna Avunoori
Marketing
#HousefullDigital

Krishna & Sathyabhama Song Lyrics In Telugu

నేను ఊహించలే
నేను అనుకున్న అమ్మాయి నువ్వేనని
అస్సలూహించలె
నేను ఊహించలే ఇంత ఈజీగా నేన్ నీకు పడతానని
అస్సలూహించలె
ఏంటో ప్రతి పాటలా
చెప్పే పదమే కదా

అయినా ప్రతిసారి సరికొత్త వెలుగే ఇదా
వేరే పని లేదుగా
ప్రేమే సరిపోదుగా
ఇక చాలు చాలు అని కొంతసేపు మరి
కొంతసేపు పోనీదు అంత త్వరగా
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా
స్లో స్లోగా స్టార్ట్ అయ్యెను లేమా
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా
ఇంప్రెస్సే చేసే వీళ్ల డ్రామా
అందం తప్పెలే
కంట్రోలే తప్పిస్తుందే

అరె చెయ్యేమో నా మాట వినబోదులే
ఈ మాటలే తగ్గించరా
నీ చెంప పై తగిలిస్తది నిను నా
కోపాలు డుపేలే నీకైనా ఓకేలే
ముద్దంటే పైపైకే తిడతావు లే
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా
స్లో స్లోగా స్టార్ట్ అయ్యెను లేమా
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా
ఇంప్రెస్సే చేసే వీళ్ల డ్రామా

డ్రెస్ బాగుందే
మంటలనే పుట్టిస్తుందే
పరికినిలో నీ బ్యూటీ ఓ రేంజ్ లే
నా ఇష్టమే నాకుండదా
నీ టేస్ట్ లే రుద్దేస్తే తగునా
డ్యూయెట్ సెంటర్లో
ఈ ఫైటు ఆపమ్మా
వద్దంటే కామెంటే చేయబోనులే
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా
స్లో స్లోగా స్టార్ట్ అయ్యెను లేమా
కృష్ణ అండ్ సత్యభామ ప్రేమా
ఇంప్రెస్సే చేసే వీళ్ల డ్రామా


Krishna & Sathyabhama Song Lyrics In English


Nenu oohinchale
Nenu anukunna ammayi nuvvenani
Assaloohinchale
Nenu oohinchale intha easyga nen neeku padathanani
Assaloohinchale
Ento prathi paatala
Cheppe padhame kada
Ayina pratisari sarikottha veluge idha
Vere pani ledhuga
Preme saripodhuga
Ika chalu chalu ani konthasepu mari
Konthasepu poneedhu antha twaraga
Krishna and sathyabhama prema
Slow slowga start ayyenu lema
Krishna and sathyabhama prema
Impressey chese veella drama
Andham thappele
Controle tappisthunde
Are cheyyemo naa maata vinabodhule
Ee maatale tagginchara
Nee chempa pai tagilisthadi ninnu naa
Kopalu dupey le neekaina okayle
Muddhante paipaike thidathavu le
Krishna and sathyabhama prema
Slow slowga start ayyenu lema
Krishna and sathyabhama prema
Impressey chese veella drama
Dress bagundhe
Mantalne puttisthundhe
Parikinilo nee beauty o range le
Naa istame naakundadha
Nee taste le ruddeste taguba
Duet centerlo ee fightu aapamma
Vaddhante commentey cheyyabonule
Krishna and sathyabhama prema
Slow slowga start ayyenu lema
Krishna and sathyabhama prema
Impressey chese veella drama

"“Krishna And Sathyabhama” Song lyrics Enlish & Telugu – Sathyabhama Movie" Song Video

Song : Krishna And Sathyabhama Lyrics : Krishna Kanth Singers : Yazin NizarSireesha Bhagavatula Music : Shekar Chandra Keyboard programming : Sidharth Salur Directed : Gopinath Reddy Produced : Kankanala Praveena Music : Shekar Chandra DOP : Sateesh Reddy Masam Editor : Viplav Nyshadam Executive Producer : Sai Prasad (vicky) Sound Design : Sync Cinema Sound Mixing : Aravind Menon Visual Effects : Chaya VFX VFX Supervisor : Manikanta Senapathi Art : Sudheer Macharla Costume Designer : Manogna Avunoori Marketing : #HousefullDigital

Related Posts