"“Yadagara Yadagara” Song Lyrics (Telugu) | KGF Chapter 2 Movie"
Yadagara Yadagara Song Lyrics In Telugu - 2022
ఎదగరా ఎదగరా దినకరా
జగతికి జ్యోతిగా నిలవరా
పడమర నిసితెర వాలని
చరితగా ఘనతగా వెలగరా
అంతులేని గమ్యము కదరా
అంతవరకూ లేదిక నిదురా
అష్టదిక్కులన్నియు అధర
అమ్మ కన్న కలగా పదరా
చరితగా ఘనతగా వెలగరా
చరితగా ఘనతగా వెలగరా
Yadagara Yadagara Song Lyrics In Telugu - 2022
ఎదగరా ఎదగరా దినకరా
జగతికి జ్యోతిగా నిలవరా
పడమర నిసితెర వాలని
చరితగా ఘనతగా వెలగరా
అంతులేని గమ్యము కదరా
అంతవరకూ లేదిక నిదురా
అష్టదిక్కులన్నియు అధర
అమ్మ కన్న కలగా పదరా
చరితగా ఘనతగా వెలగరా
చరితగా ఘనతగా వెలగరా
Yadagara Yadagara Song Lyrics In English
Yadagara Yadagara Dhinakara
Jagathiki Jyothiga Nilavara
Padamara Nisi thera Vaalani
Charithaga Ghanathaga Velagara
Anthuleni Gamyamu kadhara
Anthavaraku ledhika nidhura
Astadhikkulanniyu adhara
Amma kanna kalaga padhara
Charithaga ghanathaga velagara
Charithaga ghanathaga velagara
Jananiga dheevenam
Gelupuke pusthakam nee shakam
Dhaga dhaga kiranamai
Dharani pai cheyara santhakam